ఈ వారం అదిరిపోయే సినిమాలు, సీరీస్ ఓటీటీలోకి వచ్చేసాయి.
ఓటీటీ ప్రియుల కోసం ఈ వారం ఓటీటీ చిత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము
మిర్జాపూర్ సీజన్ 3(అమెజాన్ ప్రైమ్)
గరుడన్ (అమెజాన్ ప్రైమ్)
మార్కెట్ మహాలక్ష్మీ(ఆహా)
శశి మదన(ఈటీవీ విన్)
హీ వెంట్ దట్ వే(జియో సినిమా)