జామ ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.
దీనిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెండుగా ఉంటాయి.
జామ ఆకులలో ఉండే ఫినాలిక్ సమ్మేళనం శరీరంలో ఉత్పత్తి అయ్యే అదనపు చక్కెరను నియంత్రించడానికి సహాయపడతాయి.
జామ ఆకులో ఉండే.. బయోయాక్టివ్ కాంపౌడ్స్, శరీరంలోని చక్కెర స్థాయిలను, కేలరీలను తగ్గిస్తాయి. ఇది వెయిట్ లాస్ జర్నీలో సహాయపడుతుంది.
జామ ఆకులు హైపర్గ్లైసీమియాను తగ్గించడంలో సహాయపడతాయి. అంటే, ఇది కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.
జామ ఆకులో హైపోలిపిడెమిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని లిపిడ్ల పరిమాణాన్ని తగ్గిస్తాయి.
జామ ఆకులలో ఉండే యాంటీ-హెల్మిన్థిక్ లక్షణాలు కడుపు సంబంధిత సమస్యలన్నింటినీ దూరం చేస్తాయి. తద్వారా, హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడతాయి.
జామ ఆకులలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు స్పెర్మ్ టాక్సిసిటీపై ప్రయోజనకర ప్రభావం చూపుతాయి. ఇది పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
credit: iStock
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు జామ ఆకు కషాయాన్ని తాగడం వల్ల మంచి నిద్రపట్టేలా చేస్తుంది.
credit: iStock
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు జామ ఆకు కషాయాన్ని తాగడం వల్ల మంచి నిద్రపట్టేలా చేస్తుంది.
డెంగ్యూతో బాధపడే వారికి ఈ జామ ఆకుల జ్యూస్ ఔషధం పని చేస్తుంది. శరీరంలో ఎలాంటి క్రిములనైనా నాశనం చేస్తుంది