కొలెస్ట్రాల్‌ను తగ్గించి బరువును నియంత్రించడంలో దిట్ట 

సోరకాయలో విటమిన్ ఏ, బీ, సీ, ఈ, కే లు పుష్కలం

ఐరన్, బోలేట్, మెగ్నీషియం, జింక్, పొటాషియం అధికం

యూరిన్, వాటర్ బ్యాండేజ్, వాటర్ ఇరిటేషన్ నయం

శరీరానికి హాని చేసే కొవ్వు ఇందులో ఉండదు 

అధికంగా ఉండే పీచు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది

 పొటాషియం రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతుంది

పరగడుపున తాగితే బీపీ అదుపులో ఉంటుంది

సూక్ష్మ పోషక ఖనిజాలు గుండె జబ్బులు రానివ్వవు