రోజూ ఒక దానిమ్మ పండు లేదా జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది 

బలహీనత, రక్తహీనతకు  దానిమ్మ రసం ఔషధం 

దానిమ్మలో  గుండె, కిడ్నీల ఆరోగ్యాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. 

ఒక దానిమ్మపండులో దాదాపు 30 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. 

రోజుకు సరిపడా విటమిన్ సి కంటే 40 శాతం ఎక్కువ.

దానిమ్మ రసం అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. 

రోజూ 10 స్పూన్ల దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. 

దానిమ్మలో ఫైబర్, ప్రోబయోటిక్స్ పుష్కలం. ఇవి  ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ ఉత్పత్తిని పెంచుతాయి

దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.