అరటి తొక్కతో అదిరే    లాభాలున్నాయి తెలుసా.?

    అరటి పండును అందరూ           ఇష్టంగా తింటారు

     పడేసే అరటి తొక్కలతో      ఆరోగ్య ప్రయోజనాలు

  అరటి తొక్కను పళ్లకు రుద్దితే          మిలమిలా మెరుస్తాయి 

     పళ్లను తెల్లగా చేయడంలో     అరటి తొక్కలు అద్భుతం 

       ముఖంపై మొటిమలను  అరటి తొక్కలు తొలగిస్తాయి   

  ముఖంపై మొటిమలను అరటి           తొక్కలు తొలగిస్తాయి   

   అరటి తొక్కపేస్ట్‌తో ముఖంపై       ముడతలు తొలగిపోతాయి

    శరీరంపై ఎక్కడైనా నొప్పి   తగ్గించడానికి అరటి తొక్క బెస్ట్