కివీ ఫ్రూట్లో విటమిన్ కే పుష్కలం
మానసిక స్థితి, ప్రాణశక్తి మెరుగు
అలసట, దిగులు, నిరాశ దూరం
రక్త ప్రసరణ పెంచడంలో కీలక పాత్ర
కివిలో ప్రొటీన్ కరిగిపోయే ఎంజైమ్
ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సాయం
ప్రతిరోజు తింటే డిప్రెషన్ మాటుమాయం
మూత్రపిండాల్లో రాళ్ల నుంచి రక్షణ
శాస్త్రీయ నామం ఆక్టినిడియా డెలిసియోసా