అవిసె గింజలలో ఔషద గుణాలు ఎన్నో!

కొలెస్ట్రాల్‌ కరుగుతుంది.

బీపీ కంట్రోల్‌లో ఉంటుంది..

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.

క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది..!

జుట్టు బలంగా అవుతుంది