మునగాకులను నానబట్టిన నీళ్లు తాగడం వల్ల చాలా రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగకరం.
ఉదయాన్నే మునగ ఆకులు కలిపిన నీటిని తాగడం వల్ల మీ శరీరంలోని విషపదార్థాలు తొలగిపోతాయి.
ఖాళీ కడుపుతో మునగాకు తీసుకోవడంతో జీవక్రియ రేటు రెట్టింపు అవుతుంది.
ఐరన్ వంటి కీలకమయిన ఖనిజాలు కూడా ఉంటాయి. వీటితో నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
పరగడుపున మునగాకు నీళ్ల తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతుంది.
అజీర్తి, కడుపుబ్బరంతో బాధపడేవారు ప్రతి ఉదయం మునగాకు కలిపిన డీటాక్స్ డ్రింక్ తో ప్రారంభిస్తే సమస్యలు దూరమవుతాయట
పొద్దున్నె మునగాకు నీళ్లు తాగితే రోజంతా తాజాగా, శక్తవంతంగా, ఏకాగ్రతతో పనిచేసుకోవచ్చట.