శనగలలో పోషకాలు,ఆరోగ్య లాభాలు అనేకం 

కొవ్వు శాతం తక్కువగా ఉండి, ప్రోటీన్, పీచు పదార్థాలు ఎక్కువ

100 గ్రాముల ఉడికించిన శనగలలో 9 గ్రాముల ప్రొటీన్, 8 గ్రాముల ఆహార ఫైబర్ ఉంటుంది

బరువు నియంత్రణలో సాయపడతాయి.

డయాబెటిస్,రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం వంటి రిస్కులు తగ్గుతాయి.

ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తాయి

గుండె ఆరోగ్యం పెంచుతాయి

నాడీవ్యవస్థ, కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది..