నానబెట్టిన ఎండద్రాక్షలను తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

కురులు నల్లగా మెరిసేందుకు కూడా ఇవి సహాయపడతాయి

కిస్మిస్ లల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి

మెగ్నీషియం, ఫాస్పరస్, ఖనిజ లవణాలు, ఐరన్, కాపర్ , మాంగనీస్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి

అధిక బరువు నుంచి తొందరగా బయటపడేందుకు ఎండు ద్రాక్షలు బాగా ఉపయోగపడతాయి.