గోరు చిక్కుడులో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది.

ర‌క్త హీన‌త స‌మ‌స్య‌తో బాధ ప‌డేవారికి చాలా మంచిది

గ‌ర్భ‌ణీల‌కు గోరు చిక్కుడు అద్భుత‌మైన ఆహారం.

గోరు చిక్కుడులో ప్రొటీన్స్‌, ఫైబ‌ర్‌, క్యాల్షియం, ఫాస్ఫరస్‌ ఉంటాయి

బరువు తగ్గాలనుకుంటే గోరుచిక్కుడు మంచి డైట్‌

కేల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి

ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ కూడా త‌గ్గుతుంది.

గుండె సంబంధిత జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చు

విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది