జీర్ణ సమస్యలు.. మలబద్ధకం నుంచి ఉపశమనం
మార్కెట్‌లో పలు రకాల పచ్చి అరటికాయలు
రుచిలో పచ్చి అరటికాయల కూర సూపర్
ప్రతి ఒక్కరూ అరటి కూరను తింటారు
సింగపూర్‌లోని అరటి భిన్నమైనది
వీటిలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే ఫైబర్
గుండె,చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
ఆకలి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది
పైల్స్, కడుపు క్యాన్సర్‌తో పోరాడుతుంది