అమర్ దీప్, తేజశ్విని లేటెస్ట్ ఫొటోస్

 సీరీయల్స్ తో పరిచయమైన అమర్, తేజు 

  2023 లో అమర్, తేజు ప్రేమ    వివాహం

  సీరియల్స్ తో పాపులరైన   అమర్.. 

   బిగ్ బాస్ సీజన్ 7 లో    కంటెస్టెంట్ గా ఎంట్రీ 

బిగ్ బాస్ రన్నరప్ గా ఫుల్ ఫేమ్

ప్రస్తుతం కొత్త సినిమాతో హీరోగా అమర్ ఎంట్రీ