వీటిలో పండ్లు, కూరగాయాలు, పప్పులు మొదలైన వస్తువులు ఉన్నాయి

డ్రై ప్రూట్స్‌ రారాజుగా ఎవరిని పిలుస్తారో తెలుసా..?

బాదంను డ్రై ప్రూట్స్‌లో రారాజు అంటారు

బాదం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది

అనేక రకాల పోషకాలు, విటమిన్లు ఇందులో లభిస్తాయి

బాదంపప్పులో కాల్షియం, ఫాస్పరస్‌ ఉంటాయి

ఇవి ఎముకలను దృఢపరచడంలో సహాయపడతాయి

బాదం నూనె చర్మం, జుట్టుకు చాలా ఉపయోగకరం

ఇది గుండె సమస్యలను తగ్గిస్తుంది