పింక్ శారీలో పిచ్చెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ బ్యూటీ...!!
By Bhoomi
రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ మూవీ సక్సెస్ ఈవెంట్కు అలియా భట్ పింక్ కలర్ శారీలో తళుక్కుమన్నది.
పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ జోరు ఏ మాత్రం తగ్గలేదు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో సీతా పాత్రలో అలియా తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యింది.
గతేడాది ఏప్రిల్ లో అలియా తన బాయ్ ఫ్రెండ్ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ను వివాహం చేసుకుంది.
ఈ జంటకు ఈమధ్యే కుమార్తె పట్టింది. మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ సినిమాలు కూడా చేస్తోంది.
రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ మూవీ జూలై 28న విడుదలయ్యింది.
కరణ్ జోహార్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది.
సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రమోషన్స్ హవా తగ్గడం లేదు.