మెట్ గాలా 2024లో ప్రత్యేక చీరలో మెరిసిన ఆలియా భట్
సబ్యసాచి డిజైన్ చేసిన షిమ్మరీ శారీలో హొయలొలకపోసిన ఆలియా
హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన పూల చీర
శారీ కోసం దాదాపు 1965 గంటలు అంటే దాదాపు 80 రోజులు
163 మంది హస్తకళాకారులు పనితనం
ఇటలీలో తయారైన చీర
ఆరుగజాల చీరలో అందాల ఆలియా
షోల్డరె లెస్ జాకెట్‌లో సోయగం
షోల్డరె లెస్ జాకెట్‌లో సోయగం
ఆలియా ప్రత్యేక చీరలన్నీ సబ్యసాచివే