బాలీవుడ్ బ్యూటీ అలియా భట్

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ

బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ

స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ

తెలుగులో RRR సినిమాలో అలరించిన ముద్దుగుమ్మ

స్టార్ హీరో రణబీర్ కపూర్ తో ప్రేమ పెళ్లి

పెళ్లి అయిన కొన్ని నెలలకే తల్లిదండ్రులైన ఆలియా రణబీర్

నెటిజెన్స్ ని ఫిదా చేస్తున్న అలియా లేటెస్ట్ పిక్స్