దాని నుంచి వచ్చే పన్ను ప్రభుత్వ ఆదాయానికి ముఖ్యమైన వనరు
కొన్ని దేశాలలో మద్యం అమ్మడం తాగడం రెండూ చట్టవిరుద్ధం
ఆ దేశాలలో ఒక్క ప్రభుత్వం మద్యం దుకాణం కూడా లేదు
ఇరాన్‌లో మద్యం పూర్తిగా నిషేధం
అక్కడ ఒక చట్టపరమైన మద్యం దుకాణం కూడా లేదు
కువైట్ మద్యం కూడా నిషేధించబడింది
అయితే ముస్లిమేతరులు ముఖ్యంగా పర్యటకులు అక్కడ మద్యం సేవించవచ్చు
బ్రూనైలో ఒక్క ప్రభుత్వ మధ్య దుకాణం లేదు.. కానీ ముస్లిమేతరులు అక్కడ మద్యం సేవించవచ్చు
ఆఫ్గానిస్థాన్‌లో మద్యం పూర్తిగా నిషేధించబడింది