ఎరుపు రంగులో నిగనిగలాడే పండు ఇది

నోట్లో నీరు ఊరేలా చేసే పుల్లాటి ఫ్రూట్ ఆల్‌బుఖారా

ఆల్‌బుఖారాలో ఎన్నో రకాల వెరైటీస్

ఫైబర్, విటమిన్స్, పొటాషియం, ఐరన్, కాల్షియంతో ఉండే ఫ్రూట్ 

ఆల్‌బుఖారాలో ఉండే మెగ్నీషియంతో అనారోగ్య సమస్యలకు చెక్

ఈ పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్, మలబద్దకాన్ని తగ్గిస్తుంది

జీవక్రియ, పేగు ఆరోగ్యానికి మేలు చేసే పండు

ఆల్‌బుఖారా పండ్లు ఆంథోసైనిక్స్ అనే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి

క్యాన్సర్ కణాలు ఉత్పత్తి చెందకుండా చేస్తాయి