'కల్కి' మూవీ చూసేందుకు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్, కొడుకు అకీరాతో కలిసి థియేటర్ కి వచ్చారు.

ఈ రోజు ఉదయం  ప్రసాద్ ఐమ్యాక్స్  దగ్గర రేణుదేశాయ్,  కొడుకు అకీరా అతని ఫ్రెండ్స్ తో కలిసి సందడి చేశారు.

అకీరా ఏకంగా కల్కి టీ షర్ట్ వేసుకొని ఫ్రెండ్స్ తో సినిమాకు రావడం ఆసక్తికరంగా మారింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు రేణుదేశాయ్ తన ఇన్స్టా లో షేర్ చేసింది 

చాలా రోజుల తర్వాత థియేటర్ లో సినిమా చూస్తూ గట్టి గట్టిగా అరిచాము. కల్కి చాలా అద్భుతంగా ఉంది అంటూ పోస్ట్ చేశారు. 

ఇక అకీరాను చూసిన ఫ్యాన్స్ ఫ్యూచర్ పవర్ స్టార్ అంటూ  హడావిడి చేశారు.

Image Credits: Renudesai/ Instagram