స్టైలిష్ ఫ్యాషన్ లుక్ లో ఫిదా చేస్తున్న మలయాళీ కుట్టి ఐశ్వర్య లక్ష్మి

  తరచూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ అమ్మడు అందాల ఆరబోత

తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలతో అలరిస్తున్న బ్యూటీ

గ్లామర్, నటనతో  కోలీవుడ్, టాలీవుడ్ లోనూ ఫుల్ క్రేజ్

రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్, కింగ్ ఆఫ్ కొత్త సినిమాల్లో మెరిసిన నటి

ప్రస్తుతం తెలుగులో SD18 లో సాయి ధరమ్ తేజ్ సరసన నటిస్తున్న ఐశ్వర్య

Image Credits: Aishwarya Lekshmi/Instagram