ఈడ్రెస్సులో మలయాళీ బ్యూటీ లుక్స్ అదుర్స్
అందాలు విందు చేస్తున్న ఐశ్వర్య లక్ష్మి
కింగ్ ఆఫ్ కోథాలో హీరోయిన్‌గా ఛాన్స్
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా భామ
అందాలను ఆరబోస్తూ అందరినీ ఆకట్టుకున్న నటి
ఈ అమ్మడి ఫొటోలు చూసి రెచ్చిపోతున్న యువత
పొన్నియిన్ సెల్వన్ మూవీతో ఐశ్వర్య లక్ష్మి అందానికి ఫిదా
ఆగష్టు 24న ప్రేక్షకుల ముందుకు ఐశ్వర్య లక్ష్మి సినిమా
అందాలతో అభిమానులకు వల వేస్తున్న ముద్దుగుమ్మ