చీర కట్టు అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది

విభిన్న ఫోజుల్లో గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంది

మణిరత్నం సినిమా 'చెలియా'తో భారీ గుర్తింపు 

తెలుగులో 'సమ్మోహనం' మూవీతో మెప్పించింది

ఇటీవల 'మహాసముద్రం' సినిమాతో పలకరించింది 

తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలతో అలరించింది

హిందీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది 

ఇన్ స్టాలో 10.2 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకుంది

గ్లామరస్ ఫోటోల పై నెటిజన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

చూపు తిప్పుకోలేమంటూ పొగిడేస్తున్నారు