పాలల్లో ఈ రెండు కలిపి తాగుతున్నారా?

పాలల్లో శొంఠి, యాలకులు కలిపి తీసుకోవడం వల్ల మరింత మేలు కలుగుతుంది.

పాలల్లో శొంఠి, యాలకులు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వెంటనే తగ్గుతాయి.

రక్తంలో చక్కెర స్థాయిలు ఎల్లప్పుడూ అదుపులో ఉంటాయి.

అధిక రక్తపోటుతో బాధపడే వారికి మంచి ఫలితం ఉంటుంది.

 దగ్గు, గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

నీరసం, బలహీనతలు వంటివి దూరం అవుతాయి