నటి వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుంది.

ముంబైకి చెందిన ఆర్ట్‌ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్‌దేవ్‌ని త్వరలోనే పెళ్లాడనుంది.

ఈ నేపథ్యంలో తాజాగా నందమూరి బాలకృష్ణను పెళ్ళికి ఆహ్వానించేందుకు స్వయంగా ఇంటికి వెళ్ళింది.

అక్కడ బాలకృష్ణను సతీసమేతంగా కలిసి పెళ్లి శుభలేఖను అందించింది. 

ఆ తర్వాత బాలకృష్ణ, అతని సతీమణితో కలిసి ఫోటోలు దిగారు. 

ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో ఉన్న పలువురు సినీ ప్ర‌ముఖులతో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖులను తన పెళ్ళికి ఇన్వైట్ చేశారు. 

కమల్ హాసన్ 

అల్లు అర్జున్