షూటింగ్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన యంగ్ బ్యూటీ శ్రీలీల
గెస్ ది మూవీ అంటూ పిక్స్ పోస్ట్ చేసిన బ్
యూటీ
ప్రస్తుతం 'రాబిన్ హుడ్' సినిమాలో ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న అమ్మడు
కెరీర్ ప్రారంభంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు
వరుస సినిమాతో థియేటర్లలో సందడి చేస్తోంది అమ్మడు
పెళ్లి సందడి సినిమాతో తెలుగులో ఎంట్రీ
త్వరలో నితిన్ సరసన 'రాబిన్ హుడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు
Image Credits: Sreeleela/Instagram