త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న  నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల 

నేడు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం

కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సమక్షంలో నిశ్చితార్థ వేడుకలు

 2017లో నటి సమంతతో ఘనంగా నాగచైతన్య వివాహం 

పెళ్ళైన నాలుగేళ్ళ తర్వాత 2021లో విడాకులు ప్రకటించిన జంట 

గత కొంత కాలంగా నటి శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య ప్రేమలో ఉన్నట్లు వార్తలు 

నేడు వాటిని నిజం చేస్తూ పెళ్లి పీటలు ఎక్కబోతున్న నాగచైతన్య, శోభితా 

ఈరోజు నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన  నాగచైతన్య, శోభితా ఎంగేజ్మెంట్ 

Image Credits:Instagram