స్టన్నింగ్ లుక్స్ తో ఫిదా చేస్తున్న శోభిత ధూళిపాళ

నెట్టింట ఆకట్టుకుంటున్న శోభిత అందాలు 

2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రన్నరప్ నిలిచిన నటి 

 ‘రామన్ రాఘవ్ 2.0’ హిందీ చిత్రంతో  ఇండస్ట్రీకి ఎంట్రీ

ఇటీవలే అక్కినేని వారసుడు నాగచైతన్యతో నిశ్చితార్థం 

2018 లో  'గూఢచారి'  సినిమాతో ఫేమ్ 

ఇటీవలే ‘మంకీ మ్యాన్’ చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ

Image Credits: Sobhita/Instagram