శ్రద్ధా శ్రీనాథ్ గ్రీన్ మ్యాజిక్..!

స్టైలిష్ గ్రీన్ సూట్ లో శ్రద్ధా గ్లామర్ ట్రీట్

తరచూ నెట్టింట లేటెస్ట్ ఫొటోలతో అమ్మడు అందాల రచ్చ

తెలుగులో ' జెర్సీ', 'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమాలతో పాపులర్

రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ సరసన 'సైంధవ్' సినిమాలో మెరిసిన బ్యూటీ

తొలి చిత్రం 'కోహీనూర్' తోనే నటిగా గుర్తింపు

ఆ తర్వాత తమిళ్, కన్నడ, మలయాళంలో వరుస సినిమాలు చేసిన నటి

ప్రస్తుతం తెలుగులో విశ్వక్ సరసన 'మెకానిక్ రాఖీ' సినిమా చేస్తున్న చిన్నది

Image Credits: Shraddha Srinath/ Instagram