బాడీ కాన్ డ్రెస్ లో మతిపోగొడుతున్న శ్రద్ధ ఫోజులు

గ్లామర్ తో కట్టిపడేస్తున్న బ్యూటీ 

తరచు ఫొటో షూట్స్ షేర్ చేస్తూ శ్రద్ధ నెట్టింట అందాల రచ్చ 

 ఆర్య 2 సినిమాతో ఫుల్ క్రేజ్

హీరోయిన్ గా నటించినప్పటికీ రానీ సక్సెస్

ప్రస్తుతం బుల్లి తెర పై కూడా పలు షోస్ లో సందడి చేస్తున్న బ్యూటీ 

చిన్న చిన్న గ్లామర్ పాత్రలు చేస్తున్న అమ్మడు

ఇటీవలే పారిజాత పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు