సంయుక్త మీనన్ లేటెస్ట్ ఫొటోలు
బ్లాక్ అండ్ వైట్ లో మతిపోగొడుతున్న అమ్మడు హాట్ లుక్స్
తరచు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ అమ్మడు అందాల రచ్చ
బీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ
విరూపాక్ష సినిమాతో ఫుల్ క్రేజ్
బీమ్లానాయక్, సార్, విరూపాక్ష, బింబిసారా సినిమాలతో వరుస హిట్లు
మలయాళం, తమిళంతో పాటు కన్నడలోనూ క్రేజ్
బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చిన భామ.. 'మాహారంగి' సినిమాతో రాబోతున్న బ్యూటీ