సినిమాలతో పాటు మెంటల్, ఫిజికల్ హెల్త్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది రకుల్

తాజాగా జిమ్ లో కష్టపడుతూ కనిపించింది ఈ బ్యూటీ 

జిమ్ లో  వర్కఔట్స్ చేస్తున్న ఫొటోలను తన ఇన్స్టా లో షేర్ చేసుకుంది. 

హెవీ వర్కవుట్స్  చేస్తూ ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టింది ఈ ఫిట్ నెస్ ఫ్రీక్

రెగ్యులర్ గా యోగా, వర్క్ ఔట్స్ చేస్తూ ఎల్లప్పుడూ ఫిట్ గా ఉండడానికి ప్రయత్నిస్తుంది అమ్మడు 

ఇటీవలే నటుడు జాకీ భగ్నానీ పెళ్లి చేసుకొని మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది అమ్మడు 

రకుల్‌  ప్రస్తుతం శంకర్‌-కమల్ హాసన్‌ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ఇండియన్‌ 2లో మెయిన్ ఫీ మేల్‌ లీడ్ గా నటిస్తోంది. 

Image Credits: Rakul/ Instagram