ఫిట్ నెస్ ఫ్రీక్ రకుల్ ట్రెడిషనల్   లుక్ లో అదరగొడుతుంది

     తెలుగు, తమిళ,హిందీ సినిమాల్లో కనిపిస్తుంది ఈ బ్యూటీ

 కన్నడ ఫిల్మ్'గిల్లి'తో సినిమాల్లోకి   ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ 

 ఆ తర్వాత పలు తెలుగు, హిందీ,  తమిళ సినిమాల్లో నటించింది.

  'సరైనోడు','నాన్నకు ప్రేమతో',   వంటి సూపర్ హిట్ సినిమాల్లో   నటించింది.

'నాన్నకు ప్రేమతో' సినిమాకు ఫిలిం  ఫెయిర్ అవార్డు సొంతం  చేసుకుంది.

 'Yaariyan' సినిమాతో బాలీవుడ్   ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ  

     ImageCredits: Rakul/                 Instagram