అనంత్- రాధికా పెపెళ్ళిలో మెరిసిన టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా

క్రీమ్ కలర్ లెహంగాలో రాశీ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది 

సింపుల్ జ్యువెలరీ, నుదుటి పై బిందీ, జడతో దేశీ లుక్ జోడించింది

రాశీ సింపుల్, ఎలిగెంట్ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది

ఈ బ్యూటీ ఫుల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన బ్యూటీ 

లెహంగాలో రాశీ అందాలకు నెటిజన్లు ఫిదా 

Image Credits: Raashii khanna/Instagram