స్టన్నింగ్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న నాని హీరోయిన్!

స్టైలిష్ ఔట్ ఫిట్ లో అదరగొడుతున్న ప్రియాంక

చూపులతో కట్టిపడేస్తున్న చిన్నది

ఇటీవలే నాని సరసన 'సరిపోదా శనివారం' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బ్యూటీ

అందం, నటనతో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న బ్యూటీ

'ఓంధ్ కథే హెల్లా' కన్నడ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి

ప్రస్తుతం పవర్ స్టార్ 'ఓజీ' సినిమాలో నటిస్తున్న అమ్మడు

Image Credits: Priyanka Mohan