చీరలో ప్రియాంక మోహన్ మ్యాజిక్!

చీరలో ప్రియాంక అందాలకు ఫిదా

చూపులతో కట్టిపడేస్తున్న చిన్నది

ఇటీవలే నాని సరసన 'సరిపోదా శనివారం' సినిమాతో హిట్ అందుకున్న బ్యూటీ

అందం, నటనతో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్

'ఓంధ్ కథే హెల్లా' కన్నడ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ

పవర్ స్టార్ 'ఓజీ' సినిమాలో నటిస్తున్న అమ్మడు

Image Credits: Priyanka Mohan/Instagram