పింక్ శారీలో ఫిదా చేస్తున్న ప్రియాంక లుక్స్
భిన్నమైన ఫ్యాషన్ సెన్స్ తో ఫ్యాషన్ ఐకాన్ గా పాపులరైన నటి
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు
ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న నటి
ఇటీవలే హాలీవుడ్ ఫిల్మ్ బ్లఫ్ షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రియాంక
హాలీవుడ్ కు వెళ్లినా.. బాలీవుడ్ లో తగ్గని ప్రియాంక క్రేజ్
Image Credits: Priyanka/ Instagram