స్టన్నింగ్ లుక్స్ తో మతిపోగొడుతున్న అలనాటి నటి ప్రియమణి
దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ దక్కించుకున్న అమ్మడు
తరచూ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఆకట్టుకుంటున్న బ్యూటీ
‘ఎవరే అతగాడు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ
రీసెంట్ గా ‘భామాకలాపం 2’, ‘ఆర్టికల్ 370’ ‘మైదాన్’ చిత్రాల్లో మెరిసిన నటి
సినిమాలతో పాటు పలు టీవీ షోస్ లోనూ సందడి
పాపులర్ టీవీ షో 'డీ' జడ్జ్ గా వ్యవహరించిన ప్రియమణి
Image Credits: pilumani/ instagram