నెటిజన్లను ఫిదా చేస్తున్న ప్రియాభవానీ శంకర్ బ్యూటిఫుల్ లుక్స్

అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ 

తెలుగు, తమిళ్ అమ్మడుకు వరుస అవకాశాలు 

ఇటీవలే భారతీయుడు 2 సినిమాలో మెరిసిన బ్యూటీ 

తాజాగా  'డిమోంటె కాలనీ2' హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు  

కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు ఎంట్రీ 

టీవీ ప్రజెంటర్ గా మొదలై హీరోయిన్ గా ఎదిగిన నటి 

Image Credits:Priya BhavaniShankar/ Instagram