మరోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్ 

లేటెస్ట్ బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసిన ప్రణీత 

నెట్టింట అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ప్రణీత బేబీ బంప్ లుక్ 

2021లో ప్రియుడు నితిన్ రాజ్ తో వివాహం 

2022లో మొదటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత

ప్రస్తుతం సెకండ్ ప్రెగ్నెన్సీ ఎంజాయ్ చేస్తున్న నటి 

తెలుగులో బావ, రభస, అత్తారింటికి దారేది సినిమాలతో గుర్తింపు 

Instagram: pranitha subhash/ instagram