కూతురితో టాలీవుడ్ నటి ప్రణీత ఫోటో షూట్ 

ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్న ప్రణీత 

కూతురితో దిగిన బ్యూటీఫుల్ ఫొటోలను సోషల్ మీడియాలో  షేర్ చేసిన నటి 

ఇటీవలే రెండవ బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత 

2022లో మొదటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత

2021లో ప్రియుడు నితిన్ రాజ్ తో వివాహం

తెలుగులో బావ, రభస, అత్తారింటికి దారేది సినిమాలతో గుర్తింపు 

Instagram: pranitha subhash/ instagram