వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న టిల్లు బ్యూటీ

పారిస్ అందాలను ఆస్వాదిస్తూ చిల్ అవుతున్న అమ్మడు

వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన బ్యూటీ

స్టన్నింగ్ ఫోజులతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోన్న బ్యూటీ

డీజీ టిల్లు సినిమాతో ఫుల్ క్రేజ్

తరచూ సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్స్ తో అమ్మడు అందాల రచ్చ

ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో మెరిసిన బ్యూటీ

Image Credits: Neha Sshetty/Instagram