చీర కట్టులో చూపు తిప్పేస్తున్న నభా అందాలు
చీరలో అందాలు ఆరబోస్తూ గ్లామర్ డోస్ మరింత పెంచ
ిన ఇస్మార్ట్ బ్యూటీ
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో
ఓవర్ ఫుల్ క్రేజ్
స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు
సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు
అనుకోని రోడ్డు ప్రమాదం కారణంగా సినిమాలకు బ్రేక్
డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాల్లో నటించిన భామ
రీసెంట్ గా మాస్ట్రో వెబ్ సీరీస్ లో మెరిసిన బ్యూటీ