వర్షంలో యంగ్ బ్యూటీ నభా అందాల హొయలు 

వానలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ 

ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నటి 

తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న నటి

ఇటీవలే ప్రియదర్శి సరసన డార్లింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు 

Image Credits: Nabha Natesh/Instagram