ఇటలీ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న యంగ్ బ్యూటీ మిర్నాళిని

 తెలుగు, తమిళ,సినిమాలతో  పరిచయం 

ఇటలీలో సముద్రపు అందాలను ఆస్వాదిస్తున్న బ్యూటీ

వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న అమ్మడు 

సోషల్ మీడియాలో మిలియన్ కు పైగా ఫాలోవర్లు 

తెలుగులో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మామ మశ్చీంద్ర చిత్రాల్లో

 ఇటీవలే విజయ్ ఆంటోనీ సరసన లవ్ గురు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు 

Image Credits: Mirnalini Ravi/Instagram