చీరలో మలయాళ కుట్టి మాళవిక మోహన్ అందాల విందు
నవ్వుతో ఫ్యాన్స్ ఫిదా చేస్తున్న అమ్మడు
తమిళ్, మలయాళ చిత్రాలతో తెచ్చుకున్న నటి
ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన రాజా సాబ్ సినిమాలో నటించనున్న బ్యూటీ
మలయాళ చిత్రం 'పట్టం పోల్' తో హీరోయిన్ గా ఎంట్రీ
తమిళ్ మూవీ 'మాస్టర్' తో భారీ సక్సెస్
తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న బ్యూటీ
ImageCredits:
malavika mohan/Instagram