బంగారు చీరలో మహానటి అందాలు అదుర్స్

మహానటి కీర్తి అందాల జాతర

బంగారు రంగు చీరలో నెటిజన్లను ఫిదా చేస్తున్న అమ్మడు

సింపుల్ జ్యువెలరీ, జడతో దేశీ లుక్ జోడించిన బ్యూటీ

ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన చిన్నది

మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న నటి

ఇటీవలే 'దసరా' సినిమాతో ఉత్తమ నటిగా సైమా అవార్డు గెలిచి మరో సారి సత్తా చాటిన కీర్తి

ప్రస్తుతం తమిళ్, తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్న బ్యూటీ

తాజాగా 'రఘతాత' మూవీతో ప్రేక్షకులను అలరించిన నటి

Image Credits: Keerthi suresh/ Instagram