స్టైలిష్ లుక్స్ తో అదరగొడుతున్న కాజల్

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు 

   లక్ష్మీ కళ్యాణం మూవీతో    టాలీవుడ్‌కి ఎంట్రీ

  చందమామతో అందరిని    ఆకట్టుకున్న ముద్దుగుమ్మ 

      మగధీరతో ఫుల్ క్రేజ్

జూన్ 7న సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బ్యూటీ 

 క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని అఖిల్ డేగల తెరకెక్కించారు

   రీసెంట్ గా భగవంత్ కేసరితో మరో హిట్ ఖాతాలో వేసుకున్న అమ్మడు 

కమల్ హాసన్ ఇండియన్ 2లో కూడా మెరవనున్న బ్యూటీ