నేను పనిచేసిన ప్రతి హీరో దగ్గర ఓ మంచి విషయం నేర్చుకున్నా
ఇండస్ట్రీలో సమంత, తమన్నా బాగా క్లోజ్
మాది ముంబై, మాస్ మీడియాలో డిగ్రీ చేశాను
ఎంబీఏ చేద్దామనుకుంటే మోడలింగ్ ఛాన్స్ వచ్చింది
నా సినిమా వ్యవహారాలన్నీ అమ్మ చూసుకుంటుంది
మా ఆయన గౌతమ్ నన్ను చిన్నపిల్లలా చూసుకుంటారు
2020 అక్టోబర్ 30న గౌతమ్ తో కాజల్ వివాహం
ఆసియా వంటకాలన్నీ నాకు ఇష్టం
పేరెంట్స్ కు దూరం అయ్యాననే ఫీలింగ్ నా భర్త రానివ్వడు