చీరలో ఫిదా చేస్తున్న హెబ్బా అందాలు
తరచూ లేటెస్ట్ ఫొటోలతో అమ్మడు అందాల రచ్చ
ఇటీవలే 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' లో మెరిసిన బ్యూటీ
కుమారి 21f సినిమాతో కుర్రాళ్ళ హృదయాలను దోచేసిన బ్యూటీ
గ్లామర్, నటనతో హీరోయిన్ గా మంచి గుర్తింపు
సింపుల్ ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తున్న హెబ్బా అందాలు
ప్రస్తుతం ఓదెల 2 చిత్రంలో నటిస్తున్న హెబ్బా
Image Credits:Hebah / Instagram